- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెంకయ్యనాయుడిని కలిసిన విశాల్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని తమిళ హీరో విశాల్, తన సోదరితో వెళ్లి కలిశారు. ఈ విషయాన్ని విశాల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వెంకయ్యనాయుడుకు చెందిన ట్రస్టు చేపడుతున్న సామాజిక కార్యక్రమాలపైనా చర్చించినట్లు విశాల్ తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు రచించిన ‘కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, చేంజింగ్’ అనే పుస్తకాన్ని హీరో విశాల్‌కు బహుకరించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని తమిళ హీరో విశాల్, తన సోదరితో వెళ్లి కలిశారు. ఈ విషయాన్ని విశాల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. వెంకయ్యనాయుడుకు చెందిన ట్రస్టు చేపడుతున్న సామాజిక కార్యక్రమాలపైనా చర్చించినట్లు విశాల్ తెలిపారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు రచించిన ‘కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, చేంజింగ్’ అనే పుస్తకాన్ని హీరో విశాల్‌కు బహుకరించారు.
Next Story






