- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖలో వైసీపీకి షాక్.. కీలక నేత రాజీనామా
<p>దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో అధికార వైసీపీకి షాక్ తగిలింది. విశాఖ నగర వైసీపీ అధ్యక్ష పదవికి వంశీకృష్ణ శ్రీనివాస్ రాజీనామా చేశారు. మేయర్ పదవి ఇవ్వనందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాసేపట్లో సమగ్ర వివరాలతో లేఖ విడుదల చేస్తానని వంశీకృష్ణ తెలిపారు. విశాఖ మేయర్‌గా గొలగాని వెంకటకుమారిని ప్రకటించడంపై వంశీకృష్ణ వర్గం భగ్గుమంటోంది. నిరసనగా జీవీఎంసీ కార్యాలయాన్ని మట్టడించడంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో అధికార వైసీపీకి షాక్ తగిలింది. విశాఖ నగర వైసీపీ అధ్యక్ష పదవికి వంశీకృష్ణ శ్రీనివాస్ రాజీనామా చేశారు. మేయర్ పదవి ఇవ్వనందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాసేపట్లో సమగ్ర వివరాలతో లేఖ విడుదల చేస్తానని వంశీకృష్ణ తెలిపారు.
విశాఖ మేయర్‌గా గొలగాని వెంకటకుమారిని ప్రకటించడంపై వంశీకృష్ణ వర్గం భగ్గుమంటోంది. నిరసనగా జీవీఎంసీ కార్యాలయాన్ని మట్టడించడంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Next Story






