- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్ న్యూస్: ఆటోలో దొరికిన నటుడి మృతదేహం
<p>దిశ, సినిమా : తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ‘ప్రేమిస్తే’ సినిమా ద్వారా పరిచయమైన నటుడు విరుచాగాకాంత్ (పళ్లు బాబు) మరణించాడు. కాగా ఆయన మృతదేహం ఓ ఆటోలో లభించడం కంటతడి పెట్టిస్తోంది. ‘ప్రేమిస్తే’ చిత్రంలో ఎలాగైనా హీరో కావాలని ప్రయత్నించే వ్యక్తిగా కనిపించిన పళ్లు బాబు.. ఈ సినిమా తర్వాత అలాంటి ప్రయత్నాలే చేశాడు కానీ వర్కౌట్ కాలేదు. ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో కృంగిపోయాడు. ఈ మధ్యే తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో మానసికంగా […]</p>

X
దిశ, సినిమా : తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ‘ప్రేమిస్తే’ సినిమా ద్వారా పరిచయమైన నటుడు విరుచాగాకాంత్ (పళ్లు బాబు) మరణించాడు. కాగా ఆయన మృతదేహం ఓ ఆటోలో లభించడం కంటతడి పెట్టిస్తోంది. ‘ప్రేమిస్తే’ చిత్రంలో ఎలాగైనా హీరో కావాలని ప్రయత్నించే వ్యక్తిగా కనిపించిన పళ్లు బాబు.. ఈ సినిమా తర్వాత అలాంటి ప్రయత్నాలే చేశాడు కానీ వర్కౌట్ కాలేదు. ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో కృంగిపోయాడు. ఈ మధ్యే తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో మానసికంగా డిస్టర్బ్ అయిన తను.. తిండి కోసం అడుక్కునేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆటోలో పడుకున్న తను ఆకలితో చనిపోయాడని సమాచారం.
Next Story






