- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విరాట్ కోహ్లీ రికార్డు..
<p>టీమిండియా క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సాధించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 50 మిలియన్ల ఫాలోవర్ల ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృస్టించారు. తన అద్భుతమైన ఆట తీరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.</p>

X
టీమిండియా క్రికెట్ జట్టు సారధి విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డు సాధించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 50 మిలియన్ల ఫాలోవర్ల ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృస్టించారు. తన అద్భుతమైన ఆట తీరుతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.
Next Story






