- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కింగ్ కోహ్లీ ఇజ్ బ్యాక్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: రాజస్తాన్ రాయల్స్-బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఐపీఎల్ 15వ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్ ఝులిపించాడు. వన్‌డౌనల్ వచ్చిన కోహ్లీ బాల్ టు బాల్ తీస్తునే తన హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. అయితే, ఈ సీజన్ కోహ్లీ తొలి హాఫ్ సెంచరీ నమోదు చేయడం విశేషం.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: రాజస్తాన్ రాయల్స్-బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఐపీఎల్ 15వ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్ ఝులిపించాడు. వన్‌డౌనల్ వచ్చిన కోహ్లీ బాల్ టు బాల్ తీస్తునే తన హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. 42 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. అయితే, ఈ సీజన్ కోహ్లీ తొలి హాఫ్ సెంచరీ నమోదు చేయడం విశేషం.
Next Story






