- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్ణాటక బంద్ హింసాత్మకం
by Batti.Sumithra |
<p> కర్ణాటక బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళూరులో ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులపై కన్నడ సంఘాల నేతలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కాగా, ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కన్నడ సంఘాలు రెండు రోజుల కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.</p>

X
కర్ణాటక బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళూరులో ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులపై కన్నడ సంఘాల నేతలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. కాగా, ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కన్నడ సంఘాలు రెండు రోజుల కర్ణాటక బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
Next Story






