- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాణిపాకలో వినాయక చవితి వేడుకలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడి ఆలయంలో చవితి వేడుక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా ఈ వేడుకలను ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 11 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఆలయంలో కరోనా నిబంధనలు పాటించేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ స్వామివారి దర్శనానికి 4 వేల మంది భక్తులు దర్శించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. వృద్ధులు, పిల్లలకు దర్శనానికి అనుమతి లేదని ఆలయ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడి ఆలయంలో చవితి వేడుక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా ఈ వేడుకలను ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 11 వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఆలయంలో కరోనా నిబంధనలు పాటించేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ స్వామివారి దర్శనానికి 4 వేల మంది భక్తులు దర్శించుకునేందుకు అవకాశం కల్పించనున్నారు. వృద్ధులు, పిల్లలకు దర్శనానికి అనుమతి లేదని ఆలయ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Next Story






