- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జననేతకు, పప్పుకు ఎంత తేడా: విజయసాయిరెడ్డి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నాయకులపై హాట్, సెటైరికల్ కామెంట్లు చేస్తూనే ఉంటారు. ప్రతీ సారి చంద్రబాబు, నారా లోకేశ్‌లపై కామెంట్లు పెట్టే విజయసాయిరెడ్డి.. తొలిసారిగా సీఎం జగన్‌ను, నారా లోకేశ్‌ను పోల్చుతూ ట్వీట్ చేశారు. ‘ముఖ్యమంత్రిగా జననేత, వెనుక మహానేత ఉన్న ఈ ఫోటోకి…, ముఖ్యమంత్రిగా ఓడిన ఈ నేత వెనుక, ఎమ్మెల్యేగా ఓడిన పప్పు ఫొటోకి ఎంత తేడా..?అంటూ ఎద్దేవా చేశారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నాయకులపై హాట్, సెటైరికల్ కామెంట్లు చేస్తూనే ఉంటారు. ప్రతీ సారి చంద్రబాబు, నారా లోకేశ్‌లపై కామెంట్లు పెట్టే విజయసాయిరెడ్డి.. తొలిసారిగా సీఎం జగన్‌ను, నారా లోకేశ్‌ను పోల్చుతూ ట్వీట్ చేశారు. ‘ముఖ్యమంత్రిగా జననేత, వెనుక మహానేత ఉన్న ఈ ఫోటోకి…, ముఖ్యమంత్రిగా ఓడిన ఈ నేత వెనుక, ఎమ్మెల్యేగా ఓడిన పప్పు ఫొటోకి ఎంత తేడా..?అంటూ ఎద్దేవా చేశారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను కూడా అప్‌లోడ్ చేశారు.
ముఖ్యమంత్రిగా జననేత, వెనుక మహానేత ఉన్న ఈ ఫోటోకి…, ముఖ్యమంత్రిగా ఓడిన ఈ నేత వెనుక, ఎమ్మెల్యేగా ఓడిన పప్పు ఫొటోకి ఎంత తేడా..? pic.twitter.com/VBZjM0dfA3
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 6, 2021
Next Story






