- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కనకదుర్గ ఫ్లైఓవర్ త్వరలో ప్రారంభం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ వాసుల కల తీరనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. సెప్టెంబర్ మొదటి వారంలో ఫ్లైఓవర్‌ను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. కనకదుర్గ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ వాసుల కల తీరనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఫ్లైఓవర్ పనులు పూర్తయ్యాయి. సెప్టెంబర్ మొదటి వారంలో ఫ్లైఓవర్‌ను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. కనకదుర్గ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే విజయవాడ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
Next Story






