- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సీఎం కేసీఆర్‌కు జ్ఞానోదయం.. దైవానికి కృతజ్ఞతలు’
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయూష్మాన్ భారత్‌ను తెలంగాణలో కూడా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారగా.. బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘సీఎం గారికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగించిన ఆ దైవానికి నా కృతజ్ఞతలు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌లపై బీజేపీ డిమాండ్‌కు దిగివచ్చిన కేసీఆర్’ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయూష్మాన్ భారత్‌ను తెలంగాణలో కూడా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారగా.. బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘సీఎం గారికి ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగించిన ఆ దైవానికి నా కృతజ్ఞతలు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్‌లపై బీజేపీ డిమాండ్‌కు దిగివచ్చిన కేసీఆర్’ అంటూ ట్వీట్ చేశారు.
Next Story






