- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమిత్ షాను కలిసిన విజయశాంతి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాజీ ఎంపీ విజయశాంతి సమావేశమయ్యారు. ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి అమిత్ షా నివాసానికి చేరుకున్న ఆమె.. పార్టీలో చేరికపై చర్చించారు. సోమవారం ఉదయం 11గంటలకు రాములమ్మ కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న ఆమె బీజేపీలో చేరుతారని ప్రచారం జరగ్గా ఆ వార్తకు బలం చేకూరుస్తూ ఇవాళ ఢిల్లీ చేరుకున్న ఆమె […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాజీ ఎంపీ విజయశాంతి సమావేశమయ్యారు. ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి అమిత్ షా నివాసానికి చేరుకున్న ఆమె.. పార్టీలో చేరికపై చర్చించారు. సోమవారం ఉదయం 11గంటలకు రాములమ్మ కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న ఆమె బీజేపీలో చేరుతారని ప్రచారం జరగ్గా ఆ వార్తకు బలం చేకూరుస్తూ ఇవాళ ఢిల్లీ చేరుకున్న ఆమె అమిత్ షాతో చర్చలు జరిపారు. మరికొంతమంది కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరేందుకు ఇప్పటికే బండి సంజయ్‌తో చర్చలు జరిపినట్లు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
Next Story






