- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇది జస్ట్ ట్రైలరే…: విజయసాయిరెడ్డి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ జగన్ ఏడాది పాలన ట్రయిలర్ మాత్రమేనని, నాలుగేళ్ల అసలు సినిమా చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏమవుతాడోనని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన వ్యాఖ్యానిస్తూ, “జగన్ గారి ఏడాది పాలన ‘ట్రైలర్’కే కలుగులో దాక్కున్న ఎలుకలా హైదరాబాద్ లో గడుపుతున్న బాబు వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా చూసి ఏమవుతాడో? అనుభవజ్ఞుడని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరాకుల్లా విసిరేసి, దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికి పోయాడు. […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: వైఎస్ జగన్ ఏడాది పాలన ట్రయిలర్ మాత్రమేనని, నాలుగేళ్ల అసలు సినిమా చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏమవుతాడోనని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన వ్యాఖ్యానిస్తూ, “జగన్ గారి ఏడాది పాలన ‘ట్రైలర్’కే కలుగులో దాక్కున్న ఎలుకలా హైదరాబాద్ లో గడుపుతున్న బాబు వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా చూసి ఏమవుతాడో? అనుభవజ్ఞుడని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరాకుల్లా విసిరేసి, దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికి పోయాడు. దొంగల ముఠా జైలుకెళ్లాల్సిందే” అంటూ ట్వీట్ చేశారు.
Next Story






