- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'బాబు చరిత్ర.. బుక్‌లో చిరిగిన పేజీ'
<p>దిశ, ఏపీ బ్యూరో: భవిష్యత్తు కానీ వర్తమానం కానీ లేని చరిత్ర పుస్తకంలో చిరిగిన పేజీ లాంటి వారు టీడీపీ అధినేత చంద్రబాబు అని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ట్విట్టర్ మాధ్యమంగా బాబుపై విమర్శలు గుప్పిస్తూ ‘‘చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు. వర్తమానం లేదు. భవిష్యత్తు లేదు. తనపై తనే నమ్మకం కోల్పోయిన వ్యక్తి పార్టీ శ్రేణులకు ఏం ధైర్యం ఇవ్వగలడు. తప్పులను సవరించుకునే బదులు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రం నలుచెరుగులా […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: భవిష్యత్తు కానీ వర్తమానం కానీ లేని చరిత్ర పుస్తకంలో చిరిగిన పేజీ లాంటి వారు టీడీపీ అధినేత చంద్రబాబు అని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ట్విట్టర్ మాధ్యమంగా బాబుపై విమర్శలు గుప్పిస్తూ ‘‘చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు. వర్తమానం లేదు. భవిష్యత్తు లేదు. తనపై తనే నమ్మకం కోల్పోయిన వ్యక్తి పార్టీ శ్రేణులకు ఏం ధైర్యం ఇవ్వగలడు. తప్పులను సవరించుకునే బదులు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రం నలుచెరుగులా ఏలిన పార్టీని నాలుగు గ్రామాలకు పరిమితం చేశాడు’’ అని ట్వీట్ చేశారు.
Next Story






