- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు దొరికారు’
<p>దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కలకలం రేపుతున్న హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ సీసీ టీవీ పుటేజ్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ మాధ్యమంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ట్వీట్‌లో ‘పార్క్ హయత్‌లో ‘కమ్మ’నైన ప్రజాస్వామ్యం అని పేర్కొంటూ, దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు. ఫేస్ టైమ్‌లో మాట్లాడిన నాలుగో బాస్ ఎవరు? మరిన్ని వివరాలు త్వరలో’ అంటూ ఉత్కంఠ రేపే ట్వీట్ చేశారు. పార్క్ హయత్ లో కమ్మనైన […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కలకలం రేపుతున్న హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ సీసీ టీవీ పుటేజ్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ మాధ్యమంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ట్వీట్‌లో ‘పార్క్ హయత్‌లో ‘కమ్మ’నైన ప్రజాస్వామ్యం అని పేర్కొంటూ, దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు. ఫేస్ టైమ్‌లో మాట్లాడిన నాలుగో బాస్ ఎవరు? మరిన్ని వివరాలు త్వరలో’ అంటూ ఉత్కంఠ రేపే ట్వీట్ చేశారు.
పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం.
దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు.
ఫేస్ టైం లో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరు?
మరిన్ని వివరాలు అతి త్వరలో…— Vijayasai Reddy V (@VSReddy_MP) June 23, 2020
Next Story






