- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ మనిషి ఎప్పటికీ మారడు: విజయసాయిరెడ్డి
by Vemula.Srinu Prasad |
<p>టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. సొంత రాష్ట్రంలో దిక్కులేని పార్టీకి జాతీయ అధ్యక్షుడంటా అని చంద్రబాబును ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. స్థానికంగా జరిగే చిన్న చిన్న గొడవలను ప్రస్తావిస్తూ.. ఏదో అరాచకం జరిగిపోతోందని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. గెలిచే పరిస్థితి లేకపోవడంతో దివాళాకోరు ప్రయత్నాలు మొదలు పెట్టారని.. ఈ మనిషి ఎప్పటికీ మారడంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. Tags: vijaya sai reddy, comments, […]</p>

X
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. సొంత రాష్ట్రంలో దిక్కులేని పార్టీకి జాతీయ అధ్యక్షుడంటా అని చంద్రబాబును ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. స్థానికంగా జరిగే చిన్న చిన్న గొడవలను ప్రస్తావిస్తూ.. ఏదో అరాచకం జరిగిపోతోందని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. గెలిచే పరిస్థితి లేకపోవడంతో దివాళాకోరు ప్రయత్నాలు మొదలు పెట్టారని.. ఈ మనిషి ఎప్పటికీ మారడంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.
Tags: vijaya sai reddy, comments, chandra babu, twitter
Next Story






