- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నాపై విజయసాయిరెడ్డి సెటైర్లు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేస్తూ.. “ఏంటి కన్నా.. తమరు మాత్రం అన్ని పార్టీల వ్యవహారాల్లో వేలు పెడతారు. లేస్తే మనిషిని కాదన్నట్టు లేఖాస్త్రాలు సంధిస్తారు. టీడీపీ మిడతల దండు బీజేపీ పై వాలిందని మేం అలర్ట్ చేస్తే తప్పా? బాబు అజెండాతో ఆంధ్రాలో కమలం పువ్వును కబళించే పనిలో ఉన్న ఆ పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా?” అని […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేస్తూ.. “ఏంటి కన్నా.. తమరు మాత్రం అన్ని పార్టీల వ్యవహారాల్లో వేలు పెడతారు. లేస్తే మనిషిని కాదన్నట్టు లేఖాస్త్రాలు సంధిస్తారు. టీడీపీ మిడతల దండు బీజేపీ పై వాలిందని మేం అలర్ట్ చేస్తే తప్పా? బాబు అజెండాతో ఆంధ్రాలో కమలం పువ్వును కబళించే పనిలో ఉన్న ఆ పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా?” అని ట్వీట్ ద్వారా తన సందేహన్ని వ్యక్తం చేశారు.
Next Story






