- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘తండ్రి ఎలాగో కొడుకు అలాగే’
<p>దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి సమయంలో కూడా 93.24 శాతం లబ్ధిదారులకు మొదటి రోజు పెన్షన్లు అందజేశామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. దీంతో లబ్ధిదారుల ముఖంలో చిరునవ్వు వెల్లువిరిసిందన్నారు. జగన్ అమలు చేస్తున్న పథకాలే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళి అంటూ అభివర్ణించారు. తండ్రి ఎలాగో కొడుకు అలాగే అని విజయసాయిరెడ్డి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి సమయంలో కూడా 93.24 శాతం లబ్ధిదారులకు మొదటి రోజు పెన్షన్లు అందజేశామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. దీంతో లబ్ధిదారుల ముఖంలో చిరునవ్వు వెల్లువిరిసిందన్నారు. జగన్ అమలు చేస్తున్న పథకాలే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళి అంటూ అభివర్ణించారు. తండ్రి ఎలాగో కొడుకు అలాగే అని విజయసాయిరెడ్డి తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Next Story






