- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేరం చేసినా, సుపారీ ఇచ్చినా తప్పించుకోలేరు : విజయసాయిరెడ్డి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: నేరం చేసిన వారు, దానికి సుపారీ ఇచ్చిన వారు ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మచిలీపట్నం వైఎస్సార్సీపీ నేత మోకా భాస్కరరావు హత్య నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. బాబు లాగే ఆయన క్రిమినల్ మాఫియా ఇంకా 1990ల నాటి చిప్ లనే వాడుతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. భాస్కరరావు హత్యకు స్కెచ్ వేసి కలెక్టరేట్‌కు వెళ్లారు. సెల్ ఫోన్లు, సీసీ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: నేరం చేసిన వారు, దానికి సుపారీ ఇచ్చిన వారు ఎవరూ చట్టం నుంచి తప్పించుకోలేరని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మచిలీపట్నం వైఎస్సార్సీపీ నేత మోకా భాస్కరరావు హత్య నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. బాబు లాగే ఆయన క్రిమినల్ మాఫియా ఇంకా 1990ల నాటి చిప్ లనే వాడుతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. భాస్కరరావు హత్యకు స్కెచ్ వేసి కలెక్టరేట్‌కు వెళ్లారు. సెల్ ఫోన్లు, సీసీ కెమెరాలు లేనప్పుడు ఈ ఎలిబీలు, సాక్ష్యాలు పనికొచ్చేవేమో కానీ, ఇప్పటి రోజుల్లో నేరం చేసినా, సుపారీ ఇచ్చిన వారెవరూ తప్పించుకోలేరు” అని ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Next Story






