- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాబర్ రోడ్డు పేరు మార్చండి : గోయెల్
<p>దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని ముఖ్య రహదారులకు మాజీ ప్రధానులు, రాజుల పేర్లు, ప్రముఖులు పేర్లు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత బాబర్ రోడ్డు పేరును ఆగస్టు-5గా మార్చాలని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత విజయ్ గోయెల్ డిమాండ్ చేశారు. మంగళవారం తన అనుచరులతో కలిసి బాబర్ రోడ్డు కు వెళ్లిన ఆయన, అక్కడున్న బోర్డు మీద ‘5 ఆగస్టు రోడ్డు’ అనే పోస్టర్ ను అంటించారు. అయోధ్యలో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలోని ముఖ్య రహదారులకు మాజీ ప్రధానులు, రాజుల పేర్లు, ప్రముఖులు పేర్లు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత బాబర్ రోడ్డు పేరును ఆగస్టు-5గా మార్చాలని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత విజయ్ గోయెల్ డిమాండ్ చేశారు.
మంగళవారం తన అనుచరులతో కలిసి బాబర్ రోడ్డు కు వెళ్లిన ఆయన, అక్కడున్న బోర్డు మీద ‘5 ఆగస్టు రోడ్డు’ అనే పోస్టర్ ను అంటించారు. అయోధ్యలో రామమందిరం కూల్చివేతకు మొఘల్ పాలకుడు బాబర్ కారణమని, అందుకు ఆ పేరు తొలగించాలంటూ కేంద్రం హోంమంత్రి అమిత్ షాకు ఆయన లేఖ కూడా రాశారు.
Next Story






