- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రోన్ నిఘాలో వైరా పట్టణం
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం: జిల్లాలోని వైరా మున్సిపాలిటీ పరిధిలో డ్రోన్ కెమెరాల సాయంతో లాక్‌డౌన్ అమలు తీరును పర్యవేక్షిస్తున్నట్లు సీఐ వసంతకుమార్ తెలిపారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలపై డ్రోన్ నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ను ప్రజలందరూ విధిగా పాటించాలని కోరారు. యువత నిబంధనలు ఉల్లంఘిస్తూ క్రికెట్ ఆడటం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, దాబాలు ఎక్కి షటిల్ ఆడటం వంటివి చేస్తే వెంటనే గుర్తించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. Tags: drone, Viera, lockdown, ts […]</p>

X
దిశ, ఖమ్మం: జిల్లాలోని వైరా మున్సిపాలిటీ పరిధిలో డ్రోన్ కెమెరాల సాయంతో లాక్‌డౌన్ అమలు తీరును పర్యవేక్షిస్తున్నట్లు సీఐ వసంతకుమార్ తెలిపారు. పట్టణంలోని అన్ని ప్రాంతాలపై డ్రోన్ నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ను ప్రజలందరూ విధిగా పాటించాలని కోరారు. యువత నిబంధనలు ఉల్లంఘిస్తూ క్రికెట్ ఆడటం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, దాబాలు ఎక్కి షటిల్ ఆడటం వంటివి చేస్తే వెంటనే గుర్తించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Tags: drone, Viera, lockdown, ts news
Next Story






