- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > వీడియోలు > Disha Interview: ప్రెగ్నెన్సీతో డాక్టర్లు వద్దన్నారు.. కానీ నేను వినిపించుకోలేదు.. ’
Disha Interview: ప్రెగ్నెన్సీతో డాక్టర్లు వద్దన్నారు.. కానీ నేను వినిపించుకోలేదు.. ’

X
దిశ, ఇంటర్వ్యూ: లేటు వయసులో లేటెస్ట్ ప్యాషన్. కొండలెక్కడం, ట్రెక్కింగ్, హైకింగ్ వంటి అడ్వెంచర్లంటే కుర్రాళ్లకు చాలా ఇష్టం. కానీ టీచర్‌గా రిటైర్డ్ అయిన తర్వాత ట్రెక్కింగ్ మొదలుపెట్టి.. కుర్రాళ్లకు సైతం పోటీ ఇస్తున్నారు మిసెస్ గిరిజా పద్మిని. మరి ఈ వయసులో ఆమెకు ట్రెక్కింగ్ చేయాలని ఎందుకు అనిపించింది..? అసలు ట్రెక్కింగ్‌పై ఆమెకి ఇష్టం పెరగడానికి కారణం ఏంటి..? ఇలాంటి ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పారో తెలియాలంటే వెంటనే ఇంటర్వ్యూ చూసేయండి. దిశ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ గిరిజ పద్మిని .
Next Story






