- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మగ టూరిస్టులను చూసి ఈ ఆడ సింహం ఏం చేసిందో చూడండి.. (వీడియో)
by S Gopi |
పులు, సింహాలు అనుకోకుండా తారాస పడితే మనమెవరమైనా టక్కున భయపడుతుంటాం. ఎందుకంటే అవి ఎక్కడ దాడి చేసి...Lione jumps into vehicle, here's what happens next

X
దిశ, వెబ్ డెస్క్: పులు, సింహాలు అనుకోకుండా తారాస పడితే మనమెవరమైనా టక్కున భయపడుతుంటాం. ఎందుకంటే అవి ఎక్కడ దాడి చేసి చంపేస్తాయోనని వణుకు పుడుతుంది. అయితే, ఇంకొంతమంది రిస్క్ తీసుకునే పలు ప్రదేశాల్లో జంతువును కౌగిలించుకోవడం లాంటివి చేస్తుంటారు. అయితే, ప్రస్తుతం ఓ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రదేశంలో టూరిస్టులు వెహికల్ లో సంచరిస్తుండగా సడెన్ గా ఓ ఆడ సింహం వచ్చింది. అంతేకాదు.. వారు ప్రయాణిస్తున్న వాహనంలోకి దుంకింది. అంతేకాదు... వారిపై పడుతూ ముందుకెళ్లింది. అయితే, ఆ టూరిస్టులు ఏ మాత్రం భయపడకుండా దానిని నెమురుతూ హ్యాపీగా ఫీలయ్యారు. అయితే, ఇంకొంతమంది కొద్దిగా భయపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో భారీగా వైరల్ అవుతోంది.
New wildlife experience 😬 pic.twitter.com/1J74oTKgWW
— OddIy Terrifying (@OTerrifying) November 8, 2022
Next Story






