నా జీవితంలో నేనెప్పుడూ ఇలాంటి వీడియో చూడలే... వామ్మో ఆశ్చర్యంగా ఉందిగా..!

by S Gopi |

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా అడవులలో ఎన్నో జంతువులు ఉంటాయి. అయితే...Bull scares off tiger Video Viral on Social Media

నా జీవితంలో నేనెప్పుడూ ఇలాంటి వీడియో చూడలే... వామ్మో ఆశ్చర్యంగా ఉందిగా..!
X

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా అడవులలో ఎన్నో జంతువులు ఉంటాయి. అయితే, వాటన్నిటికి పులులు, సింహాలంటే చాలా భయముంటుంది. అవి కనబడితే అవి తమను వేటాడి చంపేస్తాయోనని పరుగు పెడుతుంటాయి. అయితే, ఒక చోటు మాత్రం అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఇలాంటివి జరగడం చాలా రేర్. తనని వేటాడబోయిన పులికి ఓ ఎద్దు చాలా ఎదురుతిరుగుతుంది. వెంటనే ఆ పులి గజ్జున వణుకు రివర్స్ మళ్లీ అడవిలోకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఎద్దు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత పులి మెల్లగా రోడ్డు దాటుతుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు. వాహ్ నమ్మలేకపోతున్నాం కానీ నమ్మకం తప్పడంలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story