- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చేయకూడని పని చేసి చిక్కుల్లో పడిన బీజేపీ ఎమ్మెల్యే మేనల్లుడు.. వీడియో వైరల్
<p>దిశ, వెబ్‌డెస్క్ : చేయకూడని పని చేసి బీజేపీ ఎమ్మెల్యే మేనల్లుడు చిక్కుల్లోపడ్డారు. చివరకు ఆ ఎమ్మెల్యే సైతం నెటిజన్లతో మాటలు పడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా?. మధ్యప్రదేశ్‌లోని జతారా నియోజకవర్గం ఎమ్మెల్యే హరిశంకర్ ఖతిక్.. మేనల్లుడు అతుల్ ఖతిక్ ఓ ఫంక్షన్‌లో తుపాకితో కాల్పులు జరిపాడు. అంతటితో ఆగకుండా ఓ మైనర్ బాలుడి చేతికి తుపాకీ ఇచ్చి కాల్పులు జరిపించాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : చేయకూడని పని చేసి బీజేపీ ఎమ్మెల్యే మేనల్లుడు చిక్కుల్లోపడ్డారు. చివరకు ఆ ఎమ్మెల్యే సైతం నెటిజన్లతో మాటలు పడుతున్నారు. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా?. మధ్యప్రదేశ్‌లోని జతారా నియోజకవర్గం ఎమ్మెల్యే హరిశంకర్ ఖతిక్.. మేనల్లుడు అతుల్ ఖతిక్ ఓ ఫంక్షన్‌లో తుపాకితో కాల్పులు జరిపాడు. అంతటితో ఆగకుండా ఓ మైనర్ బాలుడి చేతికి తుపాకీ ఇచ్చి కాల్పులు జరిపించాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ కాల్పుల ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. నెటిజన్లు సైతం ఖతిక్ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
भाजपा विधायक हरिशंकर खटीक के भतीजे का फायरिंग करते वीडियो वायरल #ViralVideo #firing #BJPMLA #Tikamgarh #Tikamgarhnews #Tikamgarhupdate #JataraMLA pic.twitter.com/Vt8ednT84H
— MP Breaking News (@mpbreakingnews) June 22, 2021






