- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వీ వాంట్ జస్టిస్..సింగరేణి బాధిత కుటుంబాల ధర్నా
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం మండల పరిధిలోని ఓసీపీ-1లో జరిగిన పేలుడులో మృతి చెందిన కార్మికులకు అందాల్సిన న్యాయంపై అధికారుల నుంచి స్పందన కరువైంది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన బాట పట్టారు. ఉధయం 10గంటల ప్రాంతంలో ఘటన జరిగినా ఇంతవరకు సింగరేణి యాజమాన్యం కానీ, కాంట్రాక్టు కంపెనీ అధికారులు స్పందించకపోవడంపై బాధిత కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గోదావరిఖని ఏరియా ఆస్పత్రి ఎదుట బైఠాయించి తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ నిరననకు దిగారు.దీంతో […]</p>

X
దిశ, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం మండల పరిధిలోని ఓసీపీ-1లో జరిగిన పేలుడులో మృతి చెందిన కార్మికులకు అందాల్సిన న్యాయంపై అధికారుల నుంచి స్పందన కరువైంది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన బాట పట్టారు. ఉధయం 10గంటల ప్రాంతంలో ఘటన జరిగినా ఇంతవరకు సింగరేణి యాజమాన్యం కానీ, కాంట్రాక్టు కంపెనీ అధికారులు స్పందించకపోవడంపై బాధిత కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గోదావరిఖని ఏరియా ఆస్పత్రి ఎదుట బైఠాయించి తక్షణమే న్యాయం చేయాలని కోరుతూ నిరననకు దిగారు.దీంతో పలు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, ఈ పేలుడులో నలుగురు కార్మికులు మృతిచెందగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
Next Story






