- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటా..
<p>దిశ, వెబ్‌డెస్క్ : శిరోముండనం కేసులో తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు ప్రసాద్ మీడియాకు వెల్లడించాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ ఘటన జరిగి మూడు నెలలు గడచిందని అయినా, ఇంతవరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణమూర్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనియెడల నా చావు కబురు వినాల్సి వస్తుందని ప్రసాద్ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : శిరోముండనం కేసులో తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు ప్రసాద్ మీడియాకు వెల్లడించాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ ఘటన జరిగి మూడు నెలలు గడచిందని అయినా, ఇంతవరకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణమూర్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేనియెడల నా చావు కబురు వినాల్సి వస్తుందని ప్రసాద్ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు.
Next Story






