శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

by Vemula.Srinu Prasad |

<p>దిశ, ఏపీ బ్యూరో: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలసి ఉపరాష్ట్రపతి వెకయ్యనాయుడు సాధరణ భక్తునిలా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామి వారి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం రంగ మండపంలో ఉపరాష్ట్రపతి కుటుంబానికి వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం టీటీడీ ఈవో జవహర్​రెడ్డి స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. దేశ ప్రజల ఆరోగ్యం, సుఖ శాంతుల కోసం స్వామి వారిని ప్రార్థించానని ఉపరాష్ట్రపతి తెలిపారు.</p>

శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి
X

దిశ, ఏపీ బ్యూరో: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలసి ఉపరాష్ట్రపతి వెకయ్యనాయుడు సాధరణ భక్తునిలా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ద్వారా స్వామి వారి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం రంగ మండపంలో ఉపరాష్ట్రపతి కుటుంబానికి వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం టీటీడీ ఈవో జవహర్​రెడ్డి స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. దేశ ప్రజల ఆరోగ్యం, సుఖ శాంతుల కోసం స్వామి వారిని ప్రార్థించానని ఉపరాష్ట్రపతి తెలిపారు.

Next Story