- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు విశాఖకు ఉపరాష్ట్రపతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు విశాఖకు రానున్నారు. దాదాపు ఏడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్న ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్టు సమాచారం. అంతేగాకుండా సోమవారం సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించనున్నారు. దీంతో ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు విశాఖకు రానున్నారు. దాదాపు ఏడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్న ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్టు సమాచారం. అంతేగాకుండా సోమవారం సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించనున్నారు. దీంతో ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు.
Next Story






