చిన్నోడు, కోబ్రో లకు వెంకీ మామ #BetheREALMAN చాలెంజ్

by Jakkula Samataha |   (  Updated:2020-04-23 01:40:17  IST  )

<p>విక్టరీ వెంకటేష్&#8230;. #BetheREALMAN చాలెంజ్ స్వీకరించారు. తారక్ నువు ఇచ్చిన చాలెంజ్ పూర్తి చేశానని తెలిపిన వెంకీ &#8230; అందరం ఇంట్లో పనులు చేసి కుటుంబానికి సహాయం చేద్దామని పిలుపునిచ్చారు. తనదైన స్టైల్ లో టాస్క్ కంప్లీట్ చేశారు. ఇళ్లు ఊడ్చి&#8230; తోట పని చేసిన వెంకీ మామ&#8230; ఆ తర్వాత కమ్మనైన పనీర్ కర్రీ చేశారు. వెంకీ వీడియో పై స్పందించిన తారక్&#8230; యూ రాక్ సార్ అంటూ రిప్లై ఇచ్చాడు. Here&#8217;s my video [&hellip;]</p>

చిన్నోడు, కోబ్రో లకు వెంకీ మామ #BetheREALMAN చాలెంజ్
X

విక్టరీ వెంకటేష్…. #BetheREALMAN చాలెంజ్ స్వీకరించారు. తారక్ నువు ఇచ్చిన చాలెంజ్ పూర్తి చేశానని తెలిపిన వెంకీ … అందరం ఇంట్లో పనులు చేసి కుటుంబానికి సహాయం చేద్దామని పిలుపునిచ్చారు. తనదైన స్టైల్ లో టాస్క్ కంప్లీట్ చేశారు. ఇళ్లు ఊడ్చి… తోట పని చేసిన వెంకీ మామ… ఆ తర్వాత కమ్మనైన పనీర్ కర్రీ చేశారు. వెంకీ వీడియో పై స్పందించిన తారక్… యూ రాక్ సార్ అంటూ రిప్లై ఇచ్చాడు.

ఇక #BetheREALMAN చాలెంజ్ కు చిన్నోడు మహేష్ బాబు, కొబ్రో వరుణ్ తేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి లను నామినేట్ చేశారు వెంకీ. సూపర్ స్టార్ ను చాలెంజ్ కు నామినేట్ చేయడంపై హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. సీనియర్ హీరోలు చిరు, వెంకీ ల చాలెంజ్ వీడియోస్ రావడంతో బాలకృష్ణ, నాగార్జున సినిమాల కోసం వెయిట్ చేస్తున్నట్లు ట్వీట్ చేస్తున్నారు.

Tags : Venkatesh, Venky Mama, betheREALMAN, Tollywood

Next Story