రెండో డోసు టీకా తీసుకున్న ఉపరాష్ట్రపతి

by Shamantha N |

<p>దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సినేషన్‌లో భాగంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈరోజు కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో ఆయనకు రెండో డోసు టీకా వేశారు. వెంకయ్యనాయుడు కరోనా టీకా మొదటి డోసును మార్చి1న చెన్నైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరూ టీకా తీసుకోవాలని కోరారు. టీకాపై అపోహాలు పెట్టుకోవద్దని అన్నారు. &nbsp;</p>

రెండో డోసు టీకా తీసుకున్న ఉపరాష్ట్రపతి
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వ్యాక్సినేషన్‌లో భాగంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈరోజు కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో ఆయనకు రెండో డోసు టీకా వేశారు. వెంకయ్యనాయుడు కరోనా టీకా మొదటి డోసును మార్చి1న చెన్నైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరూ టీకా తీసుకోవాలని కోరారు. టీకాపై అపోహాలు పెట్టుకోవద్దని అన్నారు.

Next Story