- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేములవాడ సన్నిధిలో భక్తుల కోలాహలం..
by Sridhar Babu |
<p>దిశ, వెబ్‌డెస్క్ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. రాజన్న దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది. శ్రావణమాసం చివరి వారం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేములవాడ సన్నిధికి వెళ్తున్నట్టు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. రాజన్న దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది. శ్రావణమాసం చివరి వారం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేములవాడ సన్నిధికి వెళ్తున్నట్టు తెలుస్తోంది.
- Tags
- devotees
Next Story






