- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చరిత్రలో మరిచిపోలేని రోజు.. కేసీఆర్‌పై మంత్రి వేముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరిచిపోలేని రోజు దీక్షా దివస్ అని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం ట్విట్టర్ వేదికగా మలిదశ ఉద్యమానికి ప్రాణం పోసిన రోజు.. ఉద్యమ నేత కేసీఆర్.. ‘కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అంటూ వ్యాఖ్యలు చేశారు. త్యాగనిరతిని చాటుతూ ఆయన చేపట్టిన దీక్ష నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతి రూపమని తెలిపారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరిచిపోలేని రోజు దీక్షా దివస్ అని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం ట్విట్టర్ వేదికగా మలిదశ ఉద్యమానికి ప్రాణం పోసిన రోజు.. ఉద్యమ నేత కేసీఆర్.. ‘కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అంటూ వ్యాఖ్యలు చేశారు. త్యాగనిరతిని చాటుతూ ఆయన చేపట్టిన దీక్ష నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు ప్రతి రూపమని తెలిపారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో మరిచిపోలేని రోజు.మలిదశ ఉద్యమానికి ప్రాణం పోసిన రోజు. ఉద్యమ నేత కేసీఆర్ "కేసీఆర్ చచ్చుడో..తెలంగాణ వచ్చుడో" అంటూ త్యాగనిరతిని చాటుతూ ఆయన చేపట్టిన దీక్ష నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపం. @KTRTRS@trspartyonline @MPsantoshtrs#DeekshaDivas pic.twitter.com/rEV2kJEDL8
— Vemula Prashanth Reddy (@VPRTRS) November 29, 2021
Next Story






