- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిటిజన్ ట్రాకింగ్ యాప్ ద్వారా వాహనాల సీజ్
by Shyam |
<p>దిశ, మెదక్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఎస్పీ చందన దీప్తి అన్నారు. రోడ్లపై అకారణంగా తిరిగే వాళ్ళను కట్టడి చేయడానికి సిటిజన్ ట్రాకింగ్ యాప్ ఫర్ కొవిడ్-19 అప్లికేషన్ అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ యాప్ ద్వారా నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. tag: Citizen Tracking App for covid-19, SP chandana deepthi, comments, medak</p>

X
దిశ, మెదక్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఎస్పీ చందన దీప్తి అన్నారు. రోడ్లపై అకారణంగా తిరిగే వాళ్ళను కట్టడి చేయడానికి సిటిజన్ ట్రాకింగ్ యాప్ ఫర్ కొవిడ్-19 అప్లికేషన్ అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ యాప్ ద్వారా నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వస్తున్న వాహనాలను సీజ్ చేస్తున్నామని ఎస్పీ వెల్లడించారు.
tag: Citizen Tracking App for covid-19, SP chandana deepthi, comments, medak
Next Story






