- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి వాహనం బోల్తా.. 20 మందికి గాయాలు
by Batti.Sumithra |
<p>దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కేసముద్రం మండలం తిమ్మంపేట గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం పెళ్లి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్.. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కేసముద్రం మండలం తిమ్మంపేట గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం పెళ్లి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్.. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






