- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోయలో పడ్డ వాహనం.. ఏడుగురు దుర్మరణం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున సుకేత్ ఖాద్ వద్ద ఓ వాహనం అదుపు తప్పి వంతెనపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనం నుంచి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు బీహార్ కు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హిమాచల్ ప్రదేశ్‌లో ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున సుకేత్ ఖాద్ వద్ద ఓ వాహనం అదుపు తప్పి వంతెనపై నుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందారు. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వాహనం నుంచి మృతదేహాలను బయటకు తీశారు. మృతులు బీహార్ కు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






