- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కూరగాయల వ్యాన్ బీభత్సం.. ఇద్దరికి గాయాలు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : మార్కెట్లో కూరగాయల వ్యాన్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని భీంగల్‌లో జరిగింది. కూరగాయలు దింపిన తర్వాత డ్రైవింగ్ రాని ఓ బాలుడు వాహనాన్ని నడపడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు సాయంత్రం వేగంగా దూసుకువచ్చిన వ్యాన్ ఇద్దరిని ఢీకొట్టి ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక, మరో యువకుడు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం నుండి అదృష్టవశాత్తు కొందరు మహిళలు ప్రాణాలతో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : మార్కెట్లో కూరగాయల వ్యాన్ బీభత్సం సృష్టించింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని భీంగల్‌లో జరిగింది. కూరగాయలు దింపిన తర్వాత డ్రైవింగ్ రాని ఓ బాలుడు వాహనాన్ని నడపడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
ఈరోజు సాయంత్రం వేగంగా దూసుకువచ్చిన వ్యాన్ ఇద్దరిని ఢీకొట్టి ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక, మరో యువకుడు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం నుండి అదృష్టవశాత్తు కొందరు మహిళలు ప్రాణాలతో బయటపడ్డారు.
Next Story






