- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెడ్డింగ్ మ్యాగజైన్‌పై వేదిక.. మెరిసిపోతున్న ముంబై భామ
by Shyam |
<p>దిశ, సినిమా: మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, హీరోయిన్‌గా ఎదిగిన ముంబై భామ వేదిక కుమార్. తమిళ్ ఫిల్మ్ ‘మద్రాసి’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వేదిక.. బాలీవుడ్‌తో పాటు పలు సౌత్ సినిమాల్లోనూ నటించింది. ఈ క్రమంలో వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించే వేదిక.. తాజాగా ‘వరా’ అనే బ్రైడల్ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రచురితమైన తన ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో రెడ్ లెహంగా, యెల్లో చున్నీతో వేదిక మెరిసిపోతుండగా.. నెటిజన్లు బ్యూటిఫుల్ హీరోయిన్, స్టన్నింగ్ లుక్స్ […]</p>

X
దిశ, సినిమా: మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, హీరోయిన్‌గా ఎదిగిన ముంబై భామ వేదిక కుమార్. తమిళ్ ఫిల్మ్ ‘మద్రాసి’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వేదిక.. బాలీవుడ్‌తో పాటు పలు సౌత్ సినిమాల్లోనూ నటించింది. ఈ క్రమంలో వాణిజ్య ప్రకటనల్లోనూ కనిపించే వేదిక.. తాజాగా ‘వరా’ అనే బ్రైడల్ మ్యాగజైన్ కవర్ పేజీపై ప్రచురితమైన తన ఫొటోను షేర్ చేసింది. ఈ ఫొటోలో రెడ్ లెహంగా, యెల్లో చున్నీతో వేదిక మెరిసిపోతుండగా.. నెటిజన్లు బ్యూటిఫుల్ హీరోయిన్, స్టన్నింగ్ లుక్స్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ ఫొటో చూసిన అందాల భామ ఇలియానా ‘గార్జియస్’ అని కామెంట్ చేయడం విశేషం. ఇక తెలుగులో చివరగా బాలయ్య ‘రూలర్’ సినిమాలో కనిపించిన వేదిక, ప్రస్తుతం ‘చేతి మందారం తులసి, వినోధన్, హోం మినిస్టర్, జంగల్’ చిత్రాల్లో నటిస్తోంది.
Next Story






