- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుడి కోసం వెతుకుతున్న టాలీవుడ్ బ్యూటీ రీతూ వర్మ
<p>దిశ, సినిమా : యంగ్ హీరో నాగశౌర్య, ‘పెళ్లిచూపులు’ ఫేమ్ రితూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ టీజర్ మెస్మరైజింగ్‌గా ఉండగా.. ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అనే ఫీలింగ్‌నిచ్చింది. కాగా, తాజాగా విడుదలైన టీజర్‌లో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్లు మ్యాజిక్ క్రియేట్ చేశాయి. ఈ మనోహరమైన ప్రేమకథలో రితూ వర్మ పర్ఫెక్షనిస్ట్ పాత్రకు ది పర్ఫెక్ట్‌గా సూట్ అవగా.. నాగశౌర్య కామ్ గోయింగ్ పర్సన్‌గా కనిపించాడు. మరోవైపు 30 […]</p>

దిశ, సినిమా : యంగ్ హీరో నాగశౌర్య, ‘పెళ్లిచూపులు’ ఫేమ్ రితూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ టీజర్ మెస్మరైజింగ్‌గా ఉండగా.. ఎంటర్‌టైన్‌మెంట్ పక్కా అనే ఫీలింగ్‌నిచ్చింది. కాగా, తాజాగా విడుదలైన టీజర్‌లో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్లు మ్యాజిక్ క్రియేట్ చేశాయి. ఈ మనోహరమైన ప్రేమకథలో రితూ వర్మ పర్ఫెక్షనిస్ట్ పాత్రకు ది పర్ఫెక్ట్‌గా సూట్ అవగా.. నాగశౌర్య కామ్ గోయింగ్ పర్సన్‌గా కనిపించాడు. మరోవైపు 30 ఏళ్ల వయసొచ్చిన కూతురికి వరుడిని వెతికేందుకు తల్లి నదియా చేసే ప్రయత్నాలు.. మరోవైపు రితూను ఇంప్రెస్ చేసేందుకు నాగశౌర్య పడే పాట్లు ఆసక్తికరంగా తెరకెక్కించారు.మొత్తానికి ‘వరుడు కావలెను’ చిత్రాన్ని పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించడంలో డెబ్యూ డైరెక్టర్ లక్ష్మి సౌజన్య ప్రతిభకనబరిచారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు. మురళి శర్మ, ప్రవీణ్, వెన్నెల కిశోర్, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించిన చిత్రాన్ని అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
- Tags
- Naga Shaurya






