- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరలక్ష్మి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : విశాఖలో జరిగిన వరలక్ష్మి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మృతురాలి శరీరంపై ఐదు గాట్లు ఉన్నట్లు గుర్తించారు. మెడతో పాటు చేతులపై బ్లేడ్ తో కోసినట్టు గాయాలు ఉన్నాయి. ఎడమచేతి మణికట్టు తెగిపోయింది. కాగా, నిందితుడు అఖిల్ గత చరిత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. అఖిల్ కణితిరోడ్ పాన్ షాపులో బ్లేడ్ కొనగా.. ఓ కిరాణా షాపులో కారం కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వరలక్ష్మిని ప్లాన్ ప్రకారమే హత్య […]</p>

X
దిశ, వెబ్డెస్క్ :
విశాఖలో జరిగిన వరలక్ష్మి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మృతురాలి శరీరంపై ఐదు గాట్లు ఉన్నట్లు గుర్తించారు. మెడతో పాటు చేతులపై బ్లేడ్ తో కోసినట్టు గాయాలు ఉన్నాయి. ఎడమచేతి మణికట్టు తెగిపోయింది. కాగా, నిందితుడు అఖిల్ గత చరిత్రపై పోలీసులు విచారణ చేపట్టారు. అఖిల్ కణితిరోడ్ పాన్ షాపులో బ్లేడ్ కొనగా.. ఓ కిరాణా షాపులో కారం కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వరలక్ష్మిని ప్లాన్ ప్రకారమే హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
Next Story






