- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇవాళ వాళ్లు ఇక్కడికి వస్తారు..!
<p>దిశ, వెబ్ డెస్క్: వందే భారత్ మిషన్ లో నేడు పలువురు భారతీయులను ఇండియాకు తరలించనున్నారు. బ్యాంకాక్, లండన్, ఉక్రయిన్, వియత్నాం నుంచి నేడు భారతీయులను ఎయిరిండియా విమానాల్లో తరలించనున్నారు. ప్రస్తుతం కొవిడ్-19 విస్తరిస్తున్న ఈ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు వందే భారత్ మిషన్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: వందే భారత్ మిషన్ లో నేడు పలువురు భారతీయులను ఇండియాకు తరలించనున్నారు. బ్యాంకాక్, లండన్, ఉక్రయిన్, వియత్నాం నుంచి నేడు భారతీయులను ఎయిరిండియా విమానాల్లో తరలించనున్నారు. ప్రస్తుతం కొవిడ్-19 విస్తరిస్తున్న ఈ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు వందే భారత్ మిషన్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే.
Next Story






