- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపటి నుంచే ఆ కార్యక్రమం ప్రారంభం
<p>దిశ, వెబ్ డెస్క్: రేపటి నుంచి ‘వందే భారత్’ నాలుగో విడత కార్యక్రమం ప్రారంభం కానున్నది. నాలుగో విడతలో ప్రైవేట్ ఆపరేటర్లను కూడా స్వదేశానికి తీసుకరానున్నారు. 17 దేశాలలో చిక్కుకున్న భారతీయలను ఎయిరిండియా విమానాలలో ఇండియాకు తీసుకరానున్నారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ‘వందే భారత్’ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: రేపటి నుంచి ‘వందే భారత్’ నాలుగో విడత కార్యక్రమం ప్రారంభం కానున్నది. నాలుగో విడతలో ప్రైవేట్ ఆపరేటర్లను కూడా స్వదేశానికి తీసుకరానున్నారు. 17 దేశాలలో చిక్కుకున్న భారతీయలను ఎయిరిండియా విమానాలలో ఇండియాకు తీసుకరానున్నారు. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు ‘వందే భారత్’ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.
Next Story






