- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదుపు తప్పి వ్యాన్ బోల్తా.. 9మంది మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరాపూట్ జిల్లా సిందిగాం దగ్గర ఆదివారం అర్ధరాత్రి వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 22 మంది ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరాపూట్ జిల్లా సిందిగాం దగ్గర ఆదివారం అర్ధరాత్రి వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో వ్యాన్‌లో 22 మంది ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






