- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యాన్ బోల్తా.. 22మందికి గాయాలు
<p>పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం దగ్గర వ్యాన్ బోల్తా పడి 22మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.</p>
పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం దగ్గర వ్యాన్ బోల్తా పడి 22మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
Next Story






