- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హత్య వెనుక ఆయన హస్తం ఉంది: వామన్ రావు తండ్రి
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: తన కొడుకు వామన్ రావు, కోడలు నాగమణిల హత్య కేసుతో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు సంబంధం ఉందని తండ్రి గట్టు కిషన్ రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ హత్య కేసుతో ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగానైనా పుట్ట మధుకు సంబంధం ఉందని ఆరోపించారు. దరఖాస్తు చేసేప్పుడు పోలీసులు చెప్పినట్టుగా రాశానని, నిందితులను మార్చివేశారని అన్నారు. గ్రామ కక్షలని చెప్తున్నారనీ.. తమకు శత్రువులు ఎవరూ లేరని, సుపారీ ఇచ్చి హత్య […]</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: తన కొడుకు వామన్ రావు, కోడలు నాగమణిల హత్య కేసుతో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు సంబంధం ఉందని తండ్రి గట్టు కిషన్ రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ హత్య కేసుతో ప్రత్యక్షంగా కాకున్నా పరోక్షంగానైనా పుట్ట మధుకు సంబంధం ఉందని ఆరోపించారు. దరఖాస్తు చేసేప్పుడు పోలీసులు చెప్పినట్టుగా రాశానని, నిందితులను మార్చివేశారని అన్నారు. గ్రామ కక్షలని చెప్తున్నారనీ.. తమకు శత్రువులు ఎవరూ లేరని, సుపారీ ఇచ్చి హత్య చేయించారని చెప్పారు. న్యాయవాదుల ద్వారా మళ్లీ పోలీసుల ముందు వాంగ్మూలం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నానని ఆయన వెల్లడించారు.
Next Story






