- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వకీల్ సాబ్.. Teaser Out Now
<p>దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ టీజర్ సంక్రాంతి కానుకగా విడుదల అయింది. అబ్జెక్షన్ యువరానర్ అంటూ కోర్టు హాల్‌లో పవన్ బల్ల గుద్దిన సీన్ టీజర్‌లో హైలైట్ కాగా.. ‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడం తెలుసు’ అన్న డైలాగ్‌తో అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ టీజర్ విడుదల అయిన కొద్ది నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూవ్స్‌ను సాధించింది. దీంతో పవన్ అభిమానులతో పాటు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ టీజర్ సంక్రాంతి కానుకగా విడుదల అయింది. అబ్జెక్షన్ యువరానర్ అంటూ కోర్టు హాల్‌లో పవన్ బల్ల గుద్దిన సీన్ టీజర్‌లో హైలైట్ కాగా.. ‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడం తెలుసు’ అన్న డైలాగ్‌తో అభిమానుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ టీజర్ విడుదల అయిన కొద్ది నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూవ్స్‌ను సాధించింది. దీంతో పవన్ అభిమానులతో పాటు స్టార్ హీరోలు సైతం సంతోషపడుతున్నారు. 2021లో పవర్‌ఫుల్ టీజర్ విడుదల అయిందంటూ.. రామ్ చరణ్ ట్వీట్ చేయగా.. గూస్ బంప్స్ వస్తున్నాయంటూ నితిన్ కామెంట్ చేశాడు.
Next Story






