‘పవర్’ ఫుల్ ట్రైలర్.. బాహుబలి రికార్డు బద్దలు

by  |
Vakeel Saab
X

దిశ, సినిమా: ‘వకీల్ సాబ్’ ట్రైలర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ సత్తాకు ఉదాహరణగా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను సెట్ చేస్తోంది. 23 గంటల 40 నిమిషాల్లో వన్ మిలియన్ లైక్స్‌తో యూట్యూబ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ట్రైలర్.. ‘బాహుబలి’ రికార్డులను సైతం బీట్ చేసేసింది. ఫాస్టెస్ట్ వన్ మిలియన్ లైక్స్‌తో ఫస్ట్ ఎవర్ టాలీవుడ్‌ ట్రైలర్‌గా ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.

https://twitter.com/SVC_official/status/1376877199144275970?s=20



Next Story