- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాజ్‌పేయ్ మేనకోడలు కరుణా శుక్లా మృతి
by Harish |
<p>న్యూఢిల్లీ: దివంగత ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయ్ మేనకోడలు, మాజీ ఎంపీ కరుణ శుక్లా (70) మంగళవారం కన్నుమూశారు. కరోనా బారిన పడ్డ ఆమె.. రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ సంతాపం వ్యక్తం చేశారు. 2013లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆమె కాంగ్రెస్ లో చేరారు.</p>

X
న్యూఢిల్లీ: దివంగత ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయ్ మేనకోడలు, మాజీ ఎంపీ కరుణ శుక్లా (70) మంగళవారం కన్నుమూశారు. కరోనా బారిన పడ్డ ఆమె.. రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ సంతాపం వ్యక్తం చేశారు. 2013లో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆమె కాంగ్రెస్ లో చేరారు.
Next Story






