- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ విషయంలో రజినీకి క్లారిటీ లేదు
by Shamantha N |
<p>తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ప్రముఖ కమెడియన్ వడివేలు స్పందించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదని, చివరకు ఆయనకు కూడా తెలియదని వడివేలు సెటైర్ వేశాడు. అయితే పార్టీకి ఓ నాయకత్వం, పాలనకు మరో నాయకత్వం ఉండాలన్న రజినీ సిద్దాంతాన్ని తాను ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు సీఎం కావాలని ఆశ ఉందని, అయితే ఓట్లు వేయాలని కదా అని వడివేలు అన్నారు. తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శ అనంతరం విలేకరులతో […]</p>

X
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ప్రముఖ కమెడియన్ వడివేలు స్పందించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదని, చివరకు ఆయనకు కూడా తెలియదని వడివేలు సెటైర్ వేశాడు. అయితే పార్టీకి ఓ నాయకత్వం, పాలనకు మరో నాయకత్వం ఉండాలన్న రజినీ సిద్దాంతాన్ని తాను ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నారు. తనకు సీఎం కావాలని ఆశ ఉందని, అయితే ఓట్లు వేయాలని కదా అని వడివేలు అన్నారు. తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వడివేలు ఈ వ్యాఖ్యలు చేశారు.
tag; Vadivelu, rajinikanth, political entry, comment
Next Story






