- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వృద్ధురాలికి @96 వాక్సిన్
by Sridhar Babu |
<p>దిశ, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పద్మశాలి వాడ కు చెందిన వెన్నంపల్లి వరమ్మ (96) అనే వృదురాలు శుక్రవారం బాలికల పాఠశాల లో ఏర్పాటు చేసిన వాక్సిన్ కేంద్రంలో కోవిడ్ టీకా వేయించుకున్నారు. ఆమెను అభినందిస్తూ స్థానిక తహసీల్దార్ నారాయణ శాలువాతో అమెను సన్మానించారు. అనంతరం అయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు కొవిడ్ టీకా వేయించుకోవాలని ఎలాంటి అపోహలు వద్దని అన్నారు.</p>

X
దిశ, హుజురాబాద్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని పద్మశాలి వాడ కు చెందిన వెన్నంపల్లి వరమ్మ (96) అనే వృదురాలు శుక్రవారం బాలికల పాఠశాల లో ఏర్పాటు చేసిన వాక్సిన్ కేంద్రంలో కోవిడ్ టీకా వేయించుకున్నారు. ఆమెను అభినందిస్తూ స్థానిక తహసీల్దార్ నారాయణ శాలువాతో అమెను సన్మానించారు. అనంతరం అయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు కొవిడ్ టీకా వేయించుకోవాలని ఎలాంటి అపోహలు వద్దని అన్నారు.
Next Story






