- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
#Vaathi Coming : యూట్యూబ్‌లో అదరగొడుతున్న విజయ్..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తమిళనాట దళపతి విజయ్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల విడుదలైన మాస్టర్ (#MASTER) సినిమా సూపర్‌హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఈ సినిమాలోని కథాంశం కూడా వాస్తవీయకోణంలో చూపెట్టారని అన్న వారు లేకపోలేదు. అయితే ఈ సినిమాలోని మొదటి పాట #Vaathi Coming య్యూటూబ్‌లో 190 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. దీనిపై విజయ్ అభిమానులు ట్విట్టర్ వేదికగా ట్రెండ్ సెట్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాట దళపతి విజయ్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల విడుదలైన మాస్టర్ (#MASTER) సినిమా సూపర్‌హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఈ సినిమాలోని కథాంశం కూడా వాస్తవీయకోణంలో చూపెట్టారని అన్న వారు లేకపోలేదు. అయితే ఈ సినిమాలోని మొదటి పాట #Vaathi Coming య్యూటూబ్‌లో 190 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. దీనిపై విజయ్ అభిమానులు ట్విట్టర్ వేదికగా ట్రెండ్ సెట్ చేశారు.
Next Story






